Rana Speech At Virata Parvam Trailer Launch: విరాటపర్వం సినిమాకు హీరో సాయిపల్లవి | ABP Desam
2022-06-06 3
Sai Pallavi, Rana Daggubati ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా Virata Parvam. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్నూలులో జరిగింది. మాట్లాడిన రానా.... సినిమాలో అసలైన హీరో సాయిపల్లవే అంటూ ప్రశంసించారు.